BIKKI NEWS (NOV. 12) : BOOKER PRIZE 2025 won by DAVID SZALAY. ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2025 ను కెనేడీయన్, హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై కు ప్రకటించారు.
BOOKER PRIZE 2025 won by DAVID SZALAY.
డేవిడ్ సలై రచించిన ప్లెష్ (FLESH NOVEL) నవలకు ఈ ఏడాది బుకర్ దక్కింది.
ఈ ప్రైజ్ కింద 50 వేల పౌండ్లు మరియు జ్ఞాపికను డేవిడ్ కు అందజేశారు.
భారత తరఫున బుకర్ ప్రైజ్ కోసం పోటీపడిన కిరణ్ దేశాయ్ రచన “ది లోన్లీ నెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ” నవల టాప్ 5 లో నిలిచింది. కిరణ్ దేశాయ్ 2006లో “ది ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్” నవలకు గాను బుకర్ ప్రైజ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
