BIKKI NEWS (NOV. 10) : blast today in Delhi at Red fort. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ వన్ వద్ద జరిగిన భారీ పేలుళ్లలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం. 20 మంది వరకు గాయపడ్డారు.
blast today in Delhi at Red fort.
ఈ పేలుళ్ల వెనక ఉగ్ర కుట్ర ఉన్నట్లు భావిస్తున్నారా ఈ పేలుళ్లలో పలువురు గాయపడ్డారు.
ఇప్పటికే ఈ ప్రాంతానికి దర్యాప్తు బృందాలు, క్లూస్ టీం చేరుకొని సమగ్ర విచారణ చేపట్టాయి.
ఈ పేలుళ్ల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పేలుళ్ల ధాటికి పలు బైకులు, కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

