BIKKI NEWS (AUG.29) : BHEL ARTISANS RECRUITMENT. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ 515 ఆర్టిసన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BHEL ARTISANS RECRUITMENT
ఖాళీల వివరాలు
- ఫిట్టర్
- వెల్డర్
- టర్నర్
- మెషినిస్ట్
- ఎలక్ట్రిషియన్
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్
- ఫౌండ్రీమాన్
అర్హతలు : పదో తరగతి, నేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్, ఐటిఐ కలిగి ఉండాలి.
వయోపరిమితి (01.07.2025 నాటికి):
- సాధారణ, EWS: 27 సంవత్సరాలు
- OBC (NCL): 30 సంవత్సరాలు
- SC/ST: 32 సంవత్సరాలు
- సంబంధిత వర్క్ అనుభవంతో గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు వయస్సు రిలాక్సేషన్ పొందవచ్చు
ఎంపిక విధానం : కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (CBE) – 100 మార్కులు, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్
వేతనం మరియు ప్రయోజనాలు : ప్రాథమికంగా ఏడాది పాటు తాత్కాలిక ఉద్యోగిగా కనీస వేతనం. ఆపై ARTISAN GRADE-IV గా రెగ్యులర్ చేస్తారు.
పే స్కేల్: రూ. 29,500/- – 65,000/- (అనుబంధ భత్యాలు వర్తించును).
దరఖాస్తు విధానం & గడువు: ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు: రూ. 1,072/- (SC/ST/PWD/Ex- Servicemen రూ. 472/-)
వెబ్సైట్ : https://careers.bhel.in