BHEL JOBS – టెన్త్ తో 515 ఉద్యోగాలు

BIKKI NEWS (JULY 13) : BHEL 515 JOBS NOTIFICATION. హైదరాబాదులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పదో తరగతి అర్హతతో 515 గ్రేడ్ – 4 ఆర్టిజన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

BHEL 515 JOBS NOTIFICATION.

ఖాళీల వివరాలు : గ్రేడ్ – 4 ఆర్టిజన్ పోస్టులు

విభాగాలు:

  • ఫిట్టర్,
  • వెల్డర్,
  • టర్నర్,
  • మెషినిస్ట్,
  • ఎలక్ట్రిషియన్,
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్,
  • ఫౌండ్రీమన్

అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : జూలై 1 – 2025 నాటికి 27 – 30 సంవత్సరాలు మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా సడలింపు ఉంది.

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా ఆగస్టు 12 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపిక విధానం : స్టేజ్ -1, 2 పరీక్షలు ఆధారంగా

దరఖాస్తు రుసుము : 1072/- (SC,ST, PWD, EXSM – 472/-)

పరీక్ష తేదీలు : 2025 సెప్టెంబర్ 2వ వారంలో

వెబ్సైట్ : : https://careers.bhel.in