BEL Trainee Engineer jobs – బెల్ లో ట్రైనీ ఇంజనీర్ జాబ్స్

BIKKI NEWS (SEP. 23) : BEL TRAINEE ENGINEER JOBS NOTIFICATION. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన 610 ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

BEL TRAINEE ENGINEER JOBS NOTIFICATION

అర్హతలు : బీటెక్/బీఈ/ బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : 28 సంవత్సరాల లోపు ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది)

అప్లికేషన్ ఫీజు : 177/- (SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు)

వేతనం: 30,000 నుండి 40,000 వరకు

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 07 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://bel-india.in/