BIKKI NEWS (NOV.11) : BANK OF BARODA 2700 GRADUATE APPRENTICE VACANCIES. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేశవ్యాప్తంగా 2700 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో తెలంగాణలో 154, ఆంధ్రప్రదేశ్ లో 38 ఖాళీలు కలవు.
BANK OF BARODA 2700 GRADUATE APPRENTICE VACANCIES
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 20 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
స్టైఫండ్ : నెలకు 15,000/- రూపాయలను అందజేస్తారు. శిక్షణ కాలం ఒక్క సంవత్సరం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : 800/- (ఎస్సీ, ఎస్టీ ఫీజు లేదు) దివ్యాంగులకు 400/-
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 01- 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : ఆన్లైన్ రాత పరీక్ష,, స్థానిక భాష పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : BANK OF BARODA

