- BIKKI NEWS : 27-01-2026
BANK HOLIDAY TODAY ON 27th JANUARY. నేడు బ్యాంక్ లకు సెలవు ఉండనుంది. కారణం బ్యాంక్ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మె చేయనున్నారు.
BANK HOLIDAY TODAY ON 27th JANUARY.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సమ్మె దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
. బ్యాంక్ ఉద్యోగులు ప్రధాన డిమాండ్ 5 – డే వర్క్ వీక్ గా ప్రకటించాలని అనగా నెలలోని అన్ని శనివారాలు సెలవుగా ప్రకటించి, అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే వరుస సెలవులతో జనవరి 24, 25, 26 లో తేదీల్లో మూడు రోజులుగా బ్యాంక్ లు పని చేయని సంగతి తెలిసిందే.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

