Bakrid holiday change - బక్రీద్ సెలవు దినం మార్పు - bikki news

Bakrid holiday change – బక్రీద్ సెలవు దినం మార్పు

BIKKI NEWS (MAY 23) : Bakrid holiday change from May 27th to 28th. తెలంగాణ రాష్ట్రంలో బక్రీద్ సెలవు దినాన్ని మే 27 నుండి 28 మార్చుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Bakrid holiday change from May 27th to 28th

మొదట విడుదల చేసిన అధికారిక సెలవు దినాల జాబితాలో బక్రీద్ సెలవు దినం మే 27 గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే మైనారిటీ వక్ఫ్ బోర్డు వినతి మేరకు బక్రీద్ (Eud ul azha) సెలవు దినాన్ని మే 27 నుండి 28 కి మార్చుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →