Apprentice – ఇస్రో లో అప్రెంటిస్ అవకాశాలు

BIKKI NEWS (AUG. 26) : Apprentice vacancies in isro NRSC. హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వివిధ విభాగాల్లో 96 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.

Apprentice vacancies in isro NRSC.

ఈ అప్రెంటిస్ ఖాళీలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్య అర్హతలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

విభాగాలు :
  • ఎలక్ట్రానిక్స్,
  • కంప్యూటర్ సైన్స్,
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,
  • సివిల్, మెకానికల్,
  • లైబ్రరీ సైన్స్
ఖాళీల వివరాలు
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 11
  • డిప్లొమా అప్రెంటిస్; 55
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (జనరల్ స్ట్రీమ్): 30

అర్హతలు : పోస్టును అనుసరించి బీటెక్/బీఈ, డిగ్రీ, డిప్లొమా.

స్టెపెండ్ :

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రూ.9,000/-
  • డిప్లొమా అప్రెంటిస్కు రూ.8,000/– దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 11 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : విద్యార్హతల్లో సాధించిన మెరిట్ తో

వెబ్సైట్:
https://www.nrsc.gov.in/nrscnew/Career_ApplyOnline.php