BIKKI NEWS (AUG. 17) : apprentice recruitment in Indian overseas bank. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 750 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
apprentice recruitment in Indian overseas bank
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 20-28 ఏళ్లు మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
స్టైఫండ్ : నెలకు 10 నుంచి 15 వేలు అందజేస్తారు.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://iob.in/Careers

