BIKKI NEWS (JAN. 07) : Apprentice recruitment by ECIL Hyderabad. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – హైదరాబాద్ 248 అప్రెంటిస్ల కోసం ప్రకటన విడుదల చేసింది.
Apprentice recruitment by ECIL Hyderabad
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2026 జనవరి 20 వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-200
- డిప్లొమా అప్రెంటిస్-48
విభాగాలు : ఈసీఈ, సీఎస్ఈ/ఐటీ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ, సివిల్, కెమికల్.
అర్హతలు : డిప్లొమా లేదా బీఈ/ బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రానిక్స్, ఈసీఈ) ఉండాలి.
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా జనవరి 20 – 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 2025 జనవరి 31 నాటికి 25 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
స్టైపెండ్ :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ -9,000/-
- డిప్లొమా అప్రెంటిస్ – 8,000/-
ఎంపిక విధానం : ధ్రువపత్రాల పరిశీలన, విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://www.ecil.co.in/jobs.html

