BIKKI NEWS (SEP. 10) : APPRENTICE IN POWERGRID CORPORATION. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL), సౌత్-2 విభాగం, విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ (Apprenticeship) శిక్షణ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1961 క్రింద అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారం, విద్యుత్, ఇంజినీరింగ్, ఇతర సంబంధిత విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
APPRENTICE IN POWERGRID CORPORATION.
దరఖాస్తు విధానం
అర్హత గల అభ్యర్థులు మొదట https://apprenticeshipindia.gov.in లేదా https://nats.education.gov.in వెబ్‌సైట్‌లలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
తదుపరి పవర్‌గ్రిడ్ అధికారిక వెబ్‌సైట్ www.powergrid.in లోని Careers సెక్షన్‌లో Engagement of Apprentices ఆప్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రారంభం: 15-09-2025
దరఖాస్తు ముగింపు: 06-10-2025
ఎంపికైన అభ్యర్థులకు అనుబంధం ప్రకారం ఏడాదిపాటు శిక్షణ అవకాశం ఉంటుంది.
దరఖాస్తుదారులు అన్ని అవసరమైన సర్టిఫికెట్లతో పాటు నమోదు చేయాల్సినట్లు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
వెబ్సైట్ : www.powergrid.in