APMSRB JOBS – లక్షకు పైగా వేతనంతో ఏపీలో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (AUG. 28) : APMSRB CONTRACT JOBS NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో 185 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

APMSRB CONTRACT JOBS NOTIFICATION

ఖాళీల వివరాలు

  • జనరల్ ఫిజీషియన్ (టెలీ మెడిసిన్ HUB): 13
  • గైనకాలజిస్ట్(టెలీ మెడిసిన్ HUB): 03
  • పీడీయాట్రీషియన్ (డీఈఐసీఎస్): 14
  • మెడికల్ ఆఫీసర్ (యూపీహెచ్సీఎస్/యూఏఏఎంఎస్ /డీఈఐసీఎస్/ టెలీ మెడిసిన్): 155

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 42 సంవత్సరాల లోపు ఉండాలి. (ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు, ఇతరులకు 50 నుంచి 52 ఏళ్లు ఉండాలి.)

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 10- 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : 1,000/- (SC, ST, BC, EWS – 750/-)

వేతనం :

  • జనరల్ ఫిజీషియన్ & గైనకాలజిస్ట్ : 1,10,000/-
  • పీడియాట్రిషియన్ : 1,10,000 నుండి- .1,40,000,
  • మెడికల్ ఆఫీసర్ : 61,960.

ఎంపిక ప్రక్రియ : విద్యార్హత లలో సాధించిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్సైట్ : https://apmsrb.ap.gov.in/msrb/