BIKKI NEWS (NOV. 24) : .apk files entered into whatsapp groups. తెలంగాణ రాష్ట్రంలోనే ఉప్పల వాట్సప్ గ్రూపుల్లో గత రెండు రోజులుగా ఈకేవైసీ పేరుతో ఏపీకె ఫైల్స్ ఫార్వార్డ్ అవుతున్నాయి.
.apk files entered into whatsapp groups
ఆధార్ అప్డేట్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాలు కేవైసీ వెంటనే చేయాలని ఏపీకే ఫైల్స్ ద్వారా కోరుతున్నారు.
వాటిని క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది వాట్సప్ గ్రూపుల్లో రెండు రోజులుగా ఏపీకే ఫైల్స్ షేర్ అవుతున్నాయి.
బేబీకి ఫైల్స్ అనేది అనధికార, డార్క్ నెట్ నుంచి సైబర్ నేరగాళ్లు సృష్టించిన తాత్కాలిక లింకులు. వీటిని క్లిక్ చేయడం ద్వారా మీ ఫోన్ పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్తుంది.
ఏపీకే ఫైల్స్ వేస్తే ఎం చేయాలి.?
- మీ ఫోన్ లో ఏదైనా గ్రూపులో ఏపీకి ఫైల్ కనబడిన వెంటనే డేటా ఆఫ్ చేసి. వెంటనే అన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది.
- ఫైల్ మేనేజర్ లోకి వెళ్లి సెర్చ్ బటన్ దగ్గర .ఏపీకే అని క్లిక్ చేసి ఇంకా ఏమైనా నీ పీకే ఫైల్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఉంటే వెంటనే ఆన్ ఇన్స్టాల్ చేసుకోవాలి
- ఆంటీ వైరస్ యాప్ తో ఉన్న ఫుల్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.
- బ్యాంకింగ్, యూపీఏ, మెయిల్ వంటి ముఖ్య యాప్ ల పాస్వర్డ్ లను వెంటనే మార్చుకోవడం ఉత్తమం.
- ఆల్రెడీ మీ ఫోన్ హ్యాకింగ్ కి గురైతే 1930 నెంబర్ కు కాల్ చేసి వివరాలు అందజేయాలి.
*
