- BIKKI NEWS : 14 JAN. 2026
APGPCET 2026 NOTIFICATION FOR ADMISSIONS INTO GURUKULAS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకులాల్లో 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మరియు ఆరు నుండి పదవ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్లలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
APGPCET 2026 NOTIFICATION FOR ADMISSIONS INTO GURUKULAS
ఏపీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలలో 2026 27 విద్యా సంవత్సరం కొరకు ఈ అడ్మిషన్ల కొరకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ఏపీజీపీ సెట్ విడుదల అయింది
అర్హత కలిగిన విద్యార్థులు జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
https://apgpcet.apcfss.in
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు

