INTERMEDIATE – ఇంటర్ ప్రైవేటుగా రాసే అవకాశం

BIKKI NEWS (AUG. 21) : AP INTERMEDIATE PRIVATE STUDY FEE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ కళాశాలకు హాజరు కాకుండా ప్రైవేటుగా 2026లో పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించింది.

AP INTERMEDIATE PRIVATE STUDY FEE.

కళాశాలకు హాజరు కాలేని విద్యార్థులకు హాజరు నుంచి మినహాయించేలా అనుమతి పొందడానికి ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చనిళసూచించింది.

అలాగే సబ్జెక్టుల మినహాయింపు, గ్రూప్ మార్పు కోరుకునే విద్యార్థులు సంబంధిత ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టెన్త్ సర్టిఫికెట్, టీసీలతో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.