GROUP 2 పై తీర్పు రిజర్వ్

BIKKI NEWS (SEP. 23) : AP High court reserve the verdict on Group 2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్‌-2 పై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

AP High court reserve the verdict on Group 2

గ్రూప్‌-2 నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ముగిసిన వాదనలు, తదనంతరం తీర్పు ను రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న హైకోర్టు.

గ్రూప్‌-2 పై తుది తీర్పు వచ్చేవరకు తదుపరి కార్యాచరణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.