DSC CERTIFICATE VERIFICATION – నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

BIKKI NEWS (AUG. 28) : AP DSC CERTIFICATE VERIFICATION TODAY ONWARDS. ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానుంది .

AP DSC CERTIFICATE VERIFICATION TODAY ONWARDS

కాల్ లెటర్లు వెబ్సైట్‌లో అందుబాటులో ఉన్నాయని. అభ్యర్థులు సర్టిఫికెట్లను సైట్ లో అప్లోడ్ చేసి, తమకు కేటాయించిన తేదీ, సమయం, వేదికలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరుకావాలని సూచించారు.

వెరిఫికేషన్ పారదర్శకంగా నిర్వహిస్తామని, హాజరు కాని, అర్హత లేని వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తామని పేర్కొన్నారు.

వెబ్సైట్ : https://apdsc.apcfss.in/