BIKKI NEWS (AUG. 25) : AP DSC CERTIFICATE VERIFICATION SCHEDULE CHANGED. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మారింది.
AP DSC CERTIFICATE VERIFICATION SCHEDULE CHANGED.
16,347 DSC పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ తొలుత అనుకున్నట్లు ఆగస్టు 25న చేపట్టనున్నారు
ఆన్లైన్ అప్లికేషన్ లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత క్రమంలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.