AP DEGREE ADMISSIONS 2025 – డిగ్రీ అడ్మిషన్లు

BIKKI NEWS (JULY 17) : AP DEGREE ADMISSIONS 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 – 26 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్లు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

AP DEGREE ADMISSIONS 2025.

ఆన్లైన్ తో పాటు విద్యార్థి నేరుగా కళాశాలలో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇతరులలో స్పష్టం చేసింది.

విద్యార్థుల వెబ్ ఆప్షన్ లలో నమోదు చేసుకున్న ప్రాధాన్యాల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు.