BIKKI NEWS (JAN. 08) : Annual salary statement by IFMIS App for income tax. ఐఎఫ్ఎంఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆదాయపు పన్ను 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక జీతం స్టేట్మెంట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Annual salary statement by IFMIS App for income tax
ఈ స్టేట్మెంట్ను DDOకి ఆదాయపు పన్ను వివరాలు సమర్పించడానికి ఉపయోగించవచ్చు.
- IFMIS మొబైల్ యాప్ ఓపెన్ చేయండి
- E-Bill Particulars ఎంపిక చేయండి
- Financial Year ఎంపిక చేయండి
- Annual Salary Statement డౌన్లోడ్ చేయండి
- Current affairs in Telugu_English 23 November 2026
- PM YASASVI Scholarship 2026-27 Online Apply – 1.25 లక్షల వరకు ఉపకార వేతనం
- NCS One Portal Launch 2026 For all job notifications – దేశవ్యాప్తంగా ఒకే జాబ్ పోర్టల్
- Today Gold Rate 23rd November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- current affairs in Telugu_english 22 November 2026

