BIKKI NEWS (OCT. 11) :ALL INDIA SAINIK SCHOOL ADMISSIONS 2026. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్ లలో 2026 – 27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి మరియు 9వ తరగతి అడ్మిషన్లు పొందడానికి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ALL INDIA SAINIK SCHOOL ADMISSIONS 2026
అర్హతలు : ఆరవ తరగతి ప్రదేశాల కోసం 5వ తరగతి చదువుతూ ఉండాలి. తొమ్మిదవ తరగతి ప్రవేశాల కోసం 8వ తరగతి చదువుతున్నారు అర్హులు.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు : 850/- (ఎస్టీ, ఎస్సీ – 700/-)
పరీక్ష విధానం : పెన్ను పేపర్ పద్ధతిలో, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో, ఓఎంఆర్ పద్ధతిలో జరుగుతుంది.
6వ తరగతి ప్రవేశ పరీక్ష 150 నిమిషాల పాటు ఉంటుంది. 13 భాషల్లో నిర్వహిస్తారు.
తొమ్మిదవ తరగతి ప్రవేశ పరీక్ష 180 నిమిషాల పాటు ఉంటుంది. కేవలం ఇంగ్లీష్ మీడియం లో నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్షను 2026 జనవరి 18న నిర్వహిస్తారు.
వెబ్సైట్ : https://exams.nta.nic.in/registration-for-aissee-2026-examination/
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

