BIKKI NEWS (JAN. 09) : aadhar mascot udai. ఆధార్ కు నూతన మస్కట్ ఉదయ్ ని ప్రారంభించింది. ఆధార్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి కొత్త మస్కట ను ఆవిష్కరించినట్లు యూఐడీఏఐ ఒక తెలియజేసింది.
aadhar mascot udai
మస్కట్ కోసం నిర్వహించిన పోటీలో కేరళలోని త్రిసూర్ కు చెందిన అరుణ్ గోకుల్ విజేతగా నిలిచారు. అలాగే పేరును సూచించే పోటీలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన రియా జైన్ నెగ్గారు.

