Today in history February 4th – చరిత్రలో ఈరోజు

Today in history February 4th
  • BIKKI NEWS : 04-02-2026

Today in history February 4th – చరిత్రలో ఈరోజు

Today in history February 4th

దినోత్సవం

  • వరల్డ్ క్యాన్సర్ డే,
  • శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం
  • జాతీయ భద్రతా దినోత్సవం

సంఘటనలు

2007: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది.

జననాలు

1891: మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు
1908: మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)
1910: బెళ్లూరి శ్రీనివాసమూర్తి, సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు
1911: వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు
1913 : ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనిచేసే స్త్రీ, పౌర హక్కుల ఉద్యమకారి రోసా పార్క్స్
1938: కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్.
1939: రామ్మోహన్ , తెలుగు, తమిళ, చిత్రాల నటుడు(మ.2005)
1943: ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ లా డాక్టర్ కండే ప్రసాద రావు .
1948 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాకేష్ శుక్లా
1962: డాక్టర్ రాజశేఖర్, తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు
1966: కోడిహళ్లి మురళీ మోహన్, రచయిత, సంపాదకుడు, అనువాదకుడు, వికీపీడియన్.
1972: శేఖర్ కమ్ముల, తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత
1974: ఊర్మిళ , భారతీయ సినీనటి , రాజకీయ నాయకురాలు

మరణాలు

1973: మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది
1990: చౌటి భాస్కర్, ప్రముఖ సంగీత విద్యాంసులు (జ. 1939)
1993: దౌలత్ సింగ్ కొఠారి, భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1906)
2019: పిళ్లా రామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్.ఎస్.ఎస్. నాయకుడు.
2006: రాజ్ వీర్ సింగ్ యాదవ్, భారతదేశపు మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి శస్త్రవైద్యుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1937)
2023: వాణి జయరాం, దక్షిణ భారత నేపథ్యగాయని.(జ.1945)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →