- BIKKI NEWS : 31-01-2026
Top current affairs 31 january 2026 – కరెంట్ అఫైర్స్
Top current affairs 31 january 2026
1) ఇటీవల నీతి ఆయోగ్ ప్రారంభించిన 2.0 వెర్షన్ ఏది?
జ: సంపూర్ణత అభియాన్ 2.0
2) ‘Hoya nagaensis’ అనే కొత్త మొక్క జాతి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది?
జ: నాగాలాండ్
3) ఫైనాన్స్ కమిషన్ నిధులతో అమలవుతున్న ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ఒడిశా ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ ఏది?
జ: సమీక్ష (Samiksha)
4) రుద్ర ఆర్మ్డ్ హెలికాప్టర్‌ను నడిపేందుకు అర్హత సాధించిన భారత సైన్యం తొలి మహిళా అధికారి ఎవరు?
జ: హంసజ శర్మ
5) పురుషుల హాకీ ఇండియా లీగ్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న జట్టు ఏది?
జ: కలింగా లాన్సర్స్
6) అంతర్గత జలమార్గ అభివృద్ధి మండలి మూడో సమావేశం ఎక్కడ జరిగింది?
జ: కోచ్చి
7) ‘నమో లక్ష్మీ పథకం’ ఏ రాష్ట్రానికి సంబంధించినది?
జ: గుజరాత్
8) ఫీల్డ్ మార్షల్ కె. ఎం. కరియప్ప 127వ జయంతి ఎప్పుడు జరుపుకున్నారు?
జ: 28 జనవరి 2026
9) ఇండియా ఎనర్జీ వీక్ 2026 ఏ తేదీల మధ్య నిర్వహించబడింది?
జ: 27 – 30 జనవరి 2026
10) 7వ ఇండియా ఇంటర్నేషనల్ సీవీడ్ ఎక్స్‌పో మరియు సమ్మిట్ ఎక్కడ జరిగింది?
జ: కోచ్చి
11) నూతనంగా గుర్తించిన
రామ్‌సర్ సైట్ లు ఏవి.?
జ : పాట్నా బర్డ్ శాంక్చురీ, చ్చారీ లాండ్
12) 2026 రిపబ్లిక్ డే లో ఉత్తమ కష్టంగా ఏది నిలిచింది.?
జ : మహారాష్ట్ర గణేష్ ఉత్సవ్
13) ఏ రాష్ట్రంలో అరుదైన మషురూమ్ ను కనుగొన్నారు.?
జ : ఉత్తరాఖండ్
14) PM SVAnidhi credit card ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : కేరళ

