- BIKKI NEWS : 27-01-2026
TGSRTC DRIVER JOBS NOTIFICATION. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్ బస్ డిపోల పరిధిలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్ నియామకాల కోసం ప్రకటన విడుదల చేసింది.
TGSRTC DRIVER JOBS NOTIFICATION
హైదరాబాద్ సిటీ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుటకు డ్రైవర్ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
తాత్కాలిక పద్ధతిలో జరిగే ఈ నియామకాలలో 18 నెలల పాటు వారి సర్వీస్ ను ఉపయోగించుకుంటుంది.
హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు రాణిగంజ్ బస్సు డిపో 2, హైదరాబాద్ లో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
పూర్తి సమాచారం కోసం కింద ఇవ్వబడిన నెంబర్లలో సంప్రదించవచ్చు.
7075198417
8977720148
7995111917
- CUET UG 2026 RESULTS కోసం క్లిక్ చేయండి
- JL to Principal promotions – మరో 19 మంది జేఎల్స్ కు పదోన్నతి
- Telangana PRC 2026- త్వరలోనే పీఆర్సీ నివేదిక సమర్పణ
- BR Ambedkar open University admissions 2026 – అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీజీ ప్రవేశాలు
- Employees Life Insurance Scheme- తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ వరం.. రూ.1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం

