- BIKKI NEWS : 20-01-2026
CURRENT AFFAIRS 20 JANUARY 2026 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 20 JANUARY 2026
1) వందే భారత్ స్లీపర్ కోచ్ ఈ రెండు నగరాల మధ్య ప్రారంభమైంది?
A : కోల్‌కతా (Howrah) and గౌహతి (Kamakhya)
2) C – DOT కు ఏ కృషికి గాను 2025 స్కోచ్ అవార్డు వచ్చింది
జ : Cell Broadcast Solution (CBS)
3) బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు 2026 ను ఏ సంస్థ గెలుచుకుంది .?
జ : బాంబే స్టాక్ ఎక్స్చేంజ్
4) ITBP నూతన డీజీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శతృజిత్ సింగ్ కపూర్
5) ఐసిఐసిఐ బ్యాంక్ నూతన ఎండి, చైర్మన్ గా ఎవరు పునర్నియామకం అయ్యారు
జ : సందీప్ భక్షీ
6) అంతర్జాతీయ వన్డే క్రికెట్ లవ్ 54వ సెంచరీ సాధించిన ఆటగాడు ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ
7) విజయ్ హజారే ట్రోఫీ 2026 విజేత ఎవరు.?
జ : విదర్భ
8) గాజా శాంతి మండలి ఎవరి అధ్యక్షతన ఏర్పాటయింది.?
జ : డోనాల్డ్ ట్రంప్
9) స్టార్టప్ ఇండియా ఎన్నో వార్షికోత్సవ సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది.?
జ : పదవ
10) భారత 92 వ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు
జ : ఆర్యన్ (డిల్లీ)
11) నాసా ఏం మిషన్ ద్వారా చంద్రుని పైకి పంపనంది.?
జ : ఆర్టిమిస్ – 2
12) గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 ఫైనల్ కు చేరిన భారత టీచర్ ఎవరు?
జ : రూబుల్ నాగి
13) ప్రపంచ బ్యాంకు తాజా అంచనాల ప్రకారం 2025 – 26 లో భారత వృద్ధిరేటు ఎంత.?
జ : 7.2%
14) జాతీయ దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాకేష్ అగర్వాల్
15) బిఎస్ఎఫ్ నూతన చైర్మన్ ఎవరు.?
జ : ప్రవీణ్ కుమార్

