Ibps

IBPS 2026 EXAMS DATES – ముఖ్య పరీక్షల తేదీలు

  • BIKKI NEWS : 18-01-2026

IBPS 2026 EXAMS DATES. ఐబీపీఎస్ 2026 నిర్వహించనున్న ముఖ్య పరీక్షల తేదీలను వెల్లడించింది.

IBPS 2026 EXAMS DATES

ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీ , స్పెషలిస్ట్ ఆఫీసర్స్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్, ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I II, III వంటి ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన పరీక్షల తేదీలను వెల్లడించారు.

తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు

PROBATIONARY OFFICER/ MANAGEMENT TRAINEE

ప్రిలిమ్స్ పరీక్ష : 2026 ఆగస్టు 22, 23
మెయిన్స్ పరీక్ష : 2026 అక్టోబర్ 04

SPECIALIST OFFICERS

ప్రిలిమ్స్ పరీక్ష : 2026 ఆగస్టు 29.
మెయిన్స్ పరీక్ష : 2026 నవంబర్ 01

CUSTOMER SERVICE ASSOCIATES

ప్రిలిమ్స్ పరీక్ష : 2026 అక్టోబర్ 10,11.
మెయిన్స్ పరీక్ష : 2026 డిసెంబర్ 27

RRB CRP XV OFFICER SCALE- I

ప్రిలిమ్స్ పరీక్ష : 2026 నవంబర్ 21, 22.
మెయిన్స్ పరీక్ష : 2026 డిసెంబర్ 20

RRB CRP XV OFFICER SCALE- II & III

ప్రిలిమ్స్ పరీక్ష : లేదు
మెయిన్స్ పరీక్ష : 2026 డిసెంబర్ 20

RRB CRP XV OFFICE ASSISTANT

ప్రిలిమ్స్ పరీక్ష : 2026 డిసెంబర్ 06, 12, 13.
మెయిన్స్ పరీక్ష : 2027 జనవరి 30

వెబ్సైట్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →