Today in history January 17th – చరిత్రలో ఈరోజు

Today in history january 17th - చరిత్రలో ఈరోజు - bikki news
  • BIKKI NEWS : 17-01-2026

Today in history January 17th – చరిత్రలో ఈరోజు జనవరి 17

Today in history January 17th

దినోత్సవం

  • ఎన్నికలు కమిషన్ స్థాపక దినోత్సవం.

సంఘటనలు

1989: మొదటిసారి ఒక భారతీయుడు – కల్నల్ జె.కె.బజాజ్ – దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
2008: టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.

జననాలు

1706: బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని, రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు (మ.1790)
1911: జార్జ్ స్టిగ్లర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
1917: ఎం.జి.రామచంద్రన్‌, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)
1908: ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
1942: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ క్రీడాకారుడు. (మ.2016)
1945: మడిపల్లి భద్రయ్య, తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.
1994: దిశా పాండే , హిందీ , తెలుగు తమిళ, కన్నడ, చిత్రాల నటి,మోడల్ .

మరణాలు

1830: రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు బొబ్బిలి సంస్థానాధీశుడు (జ. 1790)
1945: లారీ డునింగ్టన్-గ్రబ్
1949: మచ్చా వీరయ్య, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు.
1988: లీలా మిశ్రా, హిందీ చలనచిత్ర నటి. (జ.1908)
2006: శాంతకుమారి, పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది. పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు, మంగళంపల్లి బాలమురళికృష్ణపాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు. (జ.1920)
2008: బాబీ ఫిషర్, చదరంగం క్రీడాకారుడు. (జ.1943)
2010: జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1914)
2016: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935)
2016: రోహిత్ వేముల, దళిత ఉద్యమకారుడు, హైదరాబాదు విశ్వవిద్యాలయపు విద్యార్థి. (జ.1989)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →