Today in history – చరిత్రలో ఈరోజు జనవరి 16

Today in history - చరిత్రలో ఈరోజు జనవరి 16 - bikki news
  • BIKKI NEWS : 16 JAN. 2026

Today in history January 16 – చరిత్రలో ఈరోజు జనవరి 16

Today in history January 16

సంఘటనలు

1967: గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
2010: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు.

జననాలు

1924: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు.ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (మ. 2015)
1942: సూదిని జైపాల్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి.

మరణాలు

1901: మహాదేవ గోవింద రనడే, భారత జాతీయోద్యమ నాయకుడు.
1938: కోడి రామమూర్తి, మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందాడు.
1943: త్రిపురనేని రామస్వామి, సంఘసంస్కర్త, కవిరాజు. (జ.1887)
1978: ఎ.భీమ్ సింగ్ , తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల దర్శకుడు, రచయత, నిర్మాత(జ.1924).
1978: నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, టంగుటూరి ప్రకాశం పంతులు అనుయాయి. (జ.1890)
1988: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థికవేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (జ.1913)
1989: ప్రేమ్ నజీర్, భారతీయ చలనచిత్ర నటుడు, రెండు గిన్నీస్ ప్రపంచ రికార్డులు పొందినవాడు . (జ.1926)
2016: అనిల్ గంగూలీ, బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →