AADHAR MASCOT – ఆధార్ మస్కట్ ఉదయ్

Aadhar new mascot udai

BIKKI NEWS (JAN. 09) : aadhar new mascot udai. ఆధార్ కు నూతన మస్కట్ ఉదయ్ ని ప్రారంభించింది. ఆధార్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి కొత్త మస్కట ను ఆవిష్కరించినట్లు యూఐడీఏఐ ఒక తెలియజేసింది.

aadhar new mascot udai

మస్కట్ కోసం నిర్వహించిన పోటీలో కేరళలోని త్రిసూర్ కు చెందిన అరుణ్ గోకుల్ విజేతగా నిలిచారు. అలాగే పేరును సూచించే పోటీలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన రియా జైన్ నెగ్గారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →