BIKKI NEWS (JAN. 06) : DISCUSSION ON EMPLOYEES RETIREMENT AGE IN TELANGANA ASSEMBLY. తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన జీరో అవర్ లో బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 నుండి 64 పెంచుతున్నారా.? అని అడిగిన ప్రశ్నకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.
DISCUSSION ON EMPLOYEES RETIREMENT AGE IN TELANGANA ASSEMBLY.
ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు పై ప్రభుత్వం నుండి ఎవరు ప్రకటన చేశారో తెలుపాలని తిరిగి ప్రశ్నించారు.
దీంతో ఇప్పట్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు యోచనలో ప్రభుత్వం లేదని అర్థమవుతుంది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ లాబీలలో మీడియాతో మాట్లాడుతూ రిటైర్మెంట్ వయసు పెంపు పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

