Aadhar Jobs – 282 సూపర్ వైజర్, ఆపరేట్ జాబ్స్

Aadhar supervisor and operator jobs notification.

BIKKI NEWS (JAN. 05) : AADHAR SUPERVISOR and OPERATOR JOBS NOTIFICATION. సీఎస్‌సీ ఈ గవర్నెన్స్ సంస్థలో 282 సూపర్వైజర్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయింది.

AADHAR SUPERVISOR and OPERATOR JOBS NOTIFICATION

వీటిలో తెలంగాణ లో 11, ఆంధ్రప్రదేశ్ లో 4 ఖాళీలు కలవు.

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్,‌ హైదరాబాద్, ఆదిలాబాద్,‌ నిర్మల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నిజామాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఖాళీలు కలవు.

అర్హతలు : ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.ఆధార్ ఆపరేటర్, సూపర్వైజర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి

వయోపరిమితి : 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్సైట్ : career.csecloud.in/job-post/OTAz
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →