- BIKKI NEWS : 23-01-2026
PTM – Mega parent Teacher meeting in GJCs On January 23rd. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నారు.
PTM – Mega parent Teacher meeting in GJCs On January 23rd
సక్సెస్ సాధించిన 5 గురు పూర్వ విద్యార్ధులకు సంబంధించిన వివరాలను డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసి కళాశాలలో ప్రదర్శించాల్సి ఉంటుంది.
సక్సెస్ పుల్ విద్యార్థులకు వారి పేరెంట్స్ ను ఈ పీటీఎమ్ కు పిలిచి ప్రస్తుత విద్యార్థుల తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ చేయాల్సి ఉంటుంది.
విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలను అందజేసి, కళాశాలకు ఆహ్వానించాల్సి ఉంటుంది .
పేరెంట్స్ లెక్చరర్ మీటింగులో విద్యార్థి యొక్క హాజరు శాతము ఇప్పటి వరకు నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల మార్కుల వివరాలతో కూడిన ప్రొగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేయనున్నారు.
అలాగే తల్లిదండ్రులకు కళాశాలలో నూతనంగా ప్రారంభించిన డిజిటల్ తరగతుల గదులను, ల్యాబ్, లైబ్రరీ వంటి సౌకర్యాలను కూడా చూపించనున్నారు.
అలాగే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, విద్యార్థి యొక్క అభ్యసన సామర్ధ్యాలపై తల్లిదండ్రులతో చర్చించి విద్యార్థులు ఇంటి వద్ద చదువుకోవడానికి అనుకూల వాతావరణం కల్పించాలని సూచించనున్నారు.
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

