BIKKI NEWS (JULY 31) : INDIAN RUPEE VALUE – US DOLLAR. భారత రూపాయి విలువ అమెరికా డాలర్ తో పోలిస్తే ఒకేరోజు భారీగా పతనమై డాలర్ తో మారకం విలువ 87.80 పైసల వద్ద ముగిసింది.
INDIAN RUPEE VALUE – US DOLLAR.
జులై 31న 89 పైసలు విలువను రూపాయి కోల్పోయింది. ఇది గత మూడు సంవత్సరాలలో అతిపెద్ద పతనం.
ఆగస్టు 01 నుండి భారత్ పై 25% సుంకాలను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనతో రూపాయి విలువ భారీగా పతనాన్ని చవిచూసింది.
- Inter exams fee date extended 2027 – ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మరోసారి పొడిగింపు
- TAMANNA Exam 2026 Telangana – 9, 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు NCERT సరికొత్త దిక్సూచి
- Excretory System in Animals Top 100 GK Bits – జంతువులలో విసర్జన వ్యవస్థ ముఖ్య జీకే బిట్స్
- TG TET January 2027 Notification – టెట్ నోటిఫికేషన్ విడుదల
- Vikarabad DIET college guest jobs notification 2026 – వికారాబాద్ డైట్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు

