BIKKI NEWS (DEC. 22) : PRE CHRISTMAS CELEBRATIONS IN GURUKULA DEGREE COLLEGE. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ వరంగల్ తూర్పు కళాశాలలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు .
PRE CHRISTMAS CELEBRATIONS IN GURUKULA DEGREE COLLEGE
విద్యార్థులు క్రీస్తు జననాన్ని ప్రతిబింబించే విధంగా క్రీస్తు చిత్రాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఆనందోత్సాలతో జరుపుకుంటూ అధ్యాపకుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంచుకున్నారు.
క్రీస్తు సందేశాలను తెలియజేస్తూ పాటలు పాడారు, ఆనంద నృత్యం చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Assistant Professor recruitment – 450 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- Today Gold Rate October 1st 2026 – తగ్గిన బంగారం ధర
- Daily GK bits in Telugu part 181 – జీకే బిట్స్
- Transfers – మార్చిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు: పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన
- Telangana PRC report – గడువు ముగిసినా ప్రభుత్వానికి చేరని పీఆర్సీ నివేదిక

