Whatsapp Ghost Pairing hack Updates 2025 – ఈ మెసెజ్ వస్తే వాట్సప్ ఓపెన్ చేయకండి

Whatsapp ghost pairing

BIKKI NEWS (DEC. 21) : Whatsapp ghost pairing hack updates. వాట్సాప్ లో కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ICERT) సూచించింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Whatsapp ghost pairing hack

ఈ సంస్థ వాట్సాప్ హైజాక్ జరుగుతోందని తెలియజేసింది. దీన్ని ఘోస్ట్ పెయిరింగ్ అని పిలుస్తారని వెల్లడించింది.

సైబర్ నేరగాళ్లు పాస్వర్డ్ గానీ, సిమ్ కార్డుతో గానీ సంబంధం లేకుండా ఇతరుల వాట్సాస్ ఖాతాలను హైజాక్ చేస్తున్నారని పేర్కొంది. తద్వారా ఖాతాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని, సందేశాలు, ఫోటోలు, వీడియోలు చూడగలుగుతున్నారని,

Hi, Check this Photo message in WhatsApp

ఇందుకోసం వాట్సాప్ లోని డివైజ్ లింకింగ్ ఫీచర్ ను వాడుకుంటున్నారని వివరించింది. ఇతర వాట్సాప్ ఖాతాలను ఉపయోగిస్తూ బెదిరింపులకు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, అందుకే జాగ్రత్తగా ఉండాలని స్పష్టంచేసింది.

‘హాయ్, చెక్ దిస్ ఫోటో’ అనే సందేశం వాట్సాప్ లో వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించకూడదని సూచించింది.

ఇవి కూడా చదవండి : iPhone 18 launched features and price- ఐఫోన్ 18 మోడల్స్, ఫీచర్స్, ధరల | మరిన్ని Science and Technology

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →