BIKKI NEWS (DEC. 21) : TELANGANA STAFF NURSE FINAL RESULTS. తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖలో భర్తీ చేయనున్న 2322 నర్సింగ్ ఆఫీసర్ తుది ఫలితాలు రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు.
TELANGANA STAFF NURSE FINAL RESULTS.
ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గతేడాది నవంబర్ లో నిర్వహించిన పరీక్షకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టు ను విడుదల చేశారు.
జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్థుల తుది ఫలితాలు రెండు మూడు రోజుల్లో విడుదల చేసి, వీలైనంత త్వరగా పోస్టింగ్ లు ఇవ్వనున్నారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
