ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లు రెమ్యునరేషన్ పెంపు

ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లు రెమ్యునరేషన్ పెంపు - bikki news

BIKKI NEWS (DEC. 11) : Remuneration of election duty officers hiked. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన రెమ్యునరేషన్ రేట్లను పెంచుతూ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Remuneration of election duty officers hiked.

  • రిటర్నింగ్ ఆఫీసర్ (స్టేజ్ I) రూ.3,500,
  • అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రూ.2,200,
  • రిటర్నింగ్ ఆఫీసర్ (స్టేజ్II) రూ.2,000,
  • మైక్రో అబ్జర్వర్ కు రూ.2,000,

మిగిలిన పోలింగ్ సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 08/2025 నా విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →