BIKKI NEWS (DEC. 01) : GJC MALKAJGIRI STUDENT LIBIKA SELECTED FOR NATIONAL LEVEL. ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్కాజ్గిరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినీ లిబిక సుబ్రహ్మణ్యం అండర్ 19 విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో 87 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడల్లో ప్రథమ స్థానం పొంది జాతీయ స్థాయికి ఎంపిక కాబడింది.
GJC MALKAJGIRI STUDENT LIBIKA SELECTED FOR NATIONAL LEVEL.
ఈ సందర్భంగా ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమాదేవి, ఫిజికల్ డైరెక్టర్ జగన్, అధ్యాపక బృందం ఆమెకు అభినందనలు తెలిపారు.
లిబిక జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభతో రాణించాలని ఈ సందర్భంగా ఆక్షాంక్షించారు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
