Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 17

Today in history - చరిత్రలో ఈరోజు నవంబర్ 17 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 17

Today in history November 17th

దినోత్సవం

  • ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం
  • అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
  • జాతీయ మూర్ఛ అవగాహన దినోత్సవం

సంఘటనలు

1932: లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
2001: శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక లోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటిలభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జననాలు

1587: జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్, డచ్ కవి, నాటక రచయిత. (జ.1679)
1878: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (మ.1936)
1900: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (మ.1975)
1920: జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005)
1942: మార్టిన్ స్కోర్సెస్, అమెరికన్ చలనచిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు, చలనచిత్ర చరిత్రకారుడు.
1961: చందా కొచ్చర్, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, నిర్వహణ అధ్యక్షురాలు.
1972: రోజా సెల్వమణి, దక్షిణ భారతదేశంలో సినిమా నటి, రాజకీయవేత్త.
1978 కీర్తి రెడ్డి , ప్రముఖ చలనచిత్ర నటి
1990: ప్రణీత వర్థినేని, అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి.

మరణాలు

1928: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (జ.1865)
1993: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, సంగీత దర్శకత్వం, నేపథ్య గానం. (జ.1927)
2009: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1936)
2012: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (జ.1926)
2015: అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (జ. 1926).
2018: ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త.
2022: జస్టిస్‌ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (జ. 1928)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →