DIABETES DAY – ప్రపంచ మధుమేహ దినోత్సవం

Diabetes day - ప్రపంచ మధుమేహ దినోత్సవం - bikki news

BIKKI NEWS (NOV. 14) : WORLD DIABETES DAY NOVEMBER 14th. ప్రపంచ మధుమేహ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 14న నిర్వహించబడుతుంది. మధుమేహం (షుగర్ వ్యాధి) వ్యాధి నియంత్రణ కోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్తవ్రేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.

WORLD DIABETES DAY NOVEMBER 14th

ప్రపంచంలో ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర వ్యాధుల జాబితాలో మధుమేహ (డయాబెటిస్) వ్యాధి తొమ్మిదవ స్థానంలో ఉంది. మానవ రక్తంలో అధిక మోతాదులో చక్కెర నేరుగా కలవడంవల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. ఈ వ్యాధి అరికాళ్లు, కంటి నరాలు, హృదయం, మూత్ర పిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఈ వ్యాధి నియంత్రణకు కావలసిన కృత్రిమ ఇన్సులిన్‌ను 1922లో కెనడా దేశానికి చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్ అనే వైద్య శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1991లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెడరిక్ పుట్టిన రోజును ప్రపంచ మధుమేహ దినోత్సవంగా ప్రకటించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →