BIKKI NEWS (NOV. 08) : we can blast Earth 150 times says Trump. అమెరికా తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో భూమిని 150 సార్లు పేల్చేయగల సామర్థ్యం కలిగి ఉందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.
we can blast Earth 150 times says Trump.
అణు నిరాయుధీకరణ అత్యంత గొప్ప విషయమని, దీనికోసం రష్యా, చైనా అధ్యక్షులతో మాట్లాడానని తెలిపారు.
ప్రపంచాన్ని పేల్చేయగల సామర్థ్యం ఉన్నా, తమకు ఆ అవసరం లేదని, అణు నిరాయుధీకరణ దిశగా చర్యలు చేపడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
- Vaibhav Suryavanshi Fastest Double Century List A – 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ
- Current Affairs in Telugu_English 24 November 2026
- Today Gold Rate 24th November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- BHEL Engineer and Supervisor Trainee Recruitment 2026 – 415 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Peddapalli Disabled Backlog Recruitment 2026 – 5, 7వ తరగతి అర్హతతో నేరుగా ఎంపిక
ఇవి కూడా చదవండి : Travel and Tourism Development Index 2026 – ప్రపంచ ప్రయాణ, పర్యాటక అభి | మరిన్ని INTERNATIONAL NEWS

