కారుణ్య నియామకం పొందిన భార్య అత్తమామలను చూసుకోవాల్సిందే - హైకోర్టు - bikki news

కారుణ్య నియామకం పొందిన భార్య అత్తమామలను చూసుకోవాల్సిందే – హైకోర్టు

BIKKI NEWS (NOV. 02) : Compassionate appointment wife must care about husband’s family. భర్తీ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం ద్వారా పొందిన భార్య తన అత్తమామలను చూసుకోవాల్సిందేనని రాజస్థాన్‌ హైకోర్టు జోధ్‌పూర్‌ బెంచ్‌ చారిత్రక తీర్పును వెలువరించింది.

Compassionate appointment wife must care about husband’s family

అత్తమామలతో ఉంటానని అఫిడవిట్ ఇచ్చి కారుణ్య నియామకం తర్వాత సొంత తల్లితండ్రులతో ఉండడంతో మామ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆమె వేతనం నుంచి 20 వేలు మామ ఖాతాలో జమ చేయాలని సంబంధిత శాఖను ఆదేశించింది.

కారుణ్య నియామకం హక్కు కాదని, కారుణ్య నియామక పథకంలో కుటుంబం అన్న పదానికి అర్థం మరణించిన ఉద్యోగిపైన ఆధారపడిన ప్రతి ఒక్కరినీ కుటుంబంలో భాగమేనని కోర్టు తెలిపింది. మృతుడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరినీ కలిపే కుటుంబంగా పరిగణించాలని న్యాయమూర్తి తెలిపారు..

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →