GUEST LECTURERS JOBS – నిజామాబాద్ జిల్లా డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ జాబ్స్

Guest lecturers jobs - నిజామాబాద్ జిల్లా డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ జాబ్స్ - bikki news

BIKKI NEWS (JULY 21) : Guest lecturers jobs in Nizamabad district degree Colleges. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మరియు భీమ్‌గల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ ల పోస్టులకు నోటిఫికేషన్ లు విడుదల చేశారు.

Guest lecturers jobs in Nizamabad district degree Colleges.

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తు గడువు : జూలై 23 వరకు. సంబంధిత డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జూలై 24వ తేదీన డెమో మరియు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారు

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →