UGC NET RESULTS – యూజీసీ నెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

Ugc net results - యూజీసీ నెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి - bikki news

BIKKI NEWS (JULY 21) : UGC NET JUNE 2025 RESULTS OUT. యూజీసీ నెట్ జూన్‌ 2025 పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు నేరుగా పొందవచ్చు.

UGC NET JUNE 2025 RESULTS OUT.

జూన్‌ 25 నుంచి 29వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, జేఆర్‌ఎఫ్ లకు అర్హత కోసం ఈ పరీక్షలను 85 సబ్జెక్టులకు నిర్వహించారు.

UGC NET JUNE 2025 RESULTS LINK 🔗

https://ugcnetjun2025.ntaonline.in/scorecard/index
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →