PHONE LOCK – ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్ – RBI

BIKKI NEWS (OCT. 02) : Phone will be locked if not pay EMI says RBI. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ ఫోన్లను ఈఎంఐ లో కొనుగోలు చేసి వాటిని చెల్లించకపోతే ఫోను లాక్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

Phone will be locked if not pay EMI says RBI

దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను గరిష్టంగా ఈఎంఐ పద్ధతిలోనే కొనుగోలు చేయడం, తదనంతరం ఈఎంఐ లో చెల్లింపు ఆలస్యం లేదా కట్టకపోవడం వంటి చర్యలు నేపథ్యంలో ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది.

వినియోగదారులు ఈఎంఐ చెల్లించకపోతే మొబైల్ కొనుగోలు చేయడానికి రుణాలను అందజేసిన సంస్థలు ఆ ఫోన్లను రిమోట్ ఏరియా నుంచి లాక్ చేసే వెసులుబాటును ఆర్బిఐ కల్పించాలని అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే దీన్ని అమలు చేస్తామని ఆర్బిఐ గవర్నర్ తెలిపారు.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK