BIKKI NEWS (OCT. 01) : new Kendriya vidyalaya schools for AP and telangana states. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో 4 కేంద్రీయ విద్యాలయాల స్కూల్ లను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకుంది.
new Kendriya vidyalaya schools for AP and telangana states.
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, వనపర్తి, ములుగు జిల్లాలకు ఒక్కొకటి చొప్పున నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో రెండు, శ్రీకాకుళంలో ఒకటి, అమరావతి ప్రాంతంలో ఒకటి చొప్పున నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది.