PART TIME LECTURER JOBS – పార్ట్ టైం లెక్చరర్ జాబ్స్

BIKKI NEWS (SEP. 30) : Part time lecturers jobs in osmania university. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ లో పలు సబ్జెక్టుల్లో బోధించుటకు పార్ట్ టైం లెక్చరర్ ల కొరకు ప్రకటన విడుదల చేశారు.

Part time lecturers jobs in osmania university

ఖాళీల వివరాలు :

  • ఇంగ్లీష్
  • ఫిజిక్స్
  • స్టాటిస్టిక్స్
  • కంప్యూటర్ సైన్స్
  • బోటనీ
  • జియాలజి

అర్హతలు : అభ్యర్థులు సంబంధిత సభ్యులు 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు 50% మార్కులు కలిగి ఉండాలి)

నెట్, స్లెట్, ఎంపీల్, పీహెచ్డీ, బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

అభ్యర్థులు తమ రెజ్యుమె మరియు విద్యా అర్హత పత్రాల జిరాక్స్ సెట్లతో అక్టోబర్ 08 – 2025 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

చిరునామా : ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, సైఫాబాద్, హైదరాబాద్.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK