BIKKI NEWS : DAILY GK BITS – 37 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS – 37 FOR COMPITITIVE EXAMS
1) బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ స్థాపకులు ఎవరు?
జ : సర్ విలియం జోన్స్
2) బుద్ధ చరితం గ్రంధకర్త ఎవరు?
జ : అశ్వ ఘోసుడు
3) న్యూట్రాన్ లతో పేల్చివేస్తే ఉత్పత్తి అయ్యే అణ ఇంధనం ఏది?
జ : యురేనియం – 233
4) రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు.?
జ : జర్మనీ
5) కృత్రిమ పట్టు అని దేనికి పేరు.?
జ : రేయాన్
6) హెపటైటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి సంబంధించినది.?
జ : కాలేయము
7) నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరు?
జ : నార్మన్ బోర్లాగ్
8) కుంకుమపువ్వు చెట్టు యొక్క ఏ భాగం నుండి కుంకుమ పువ్వును సేకరించెదరు.?
జ : కీలాగ్రము
9) సిమెంట్ నీళ్లు తగలడంతో గట్టిపడే ప్రక్రియలో ఉన్న సూత్రము ఏమిటి.?
జ : జల సంకలన చర్య మరియు జల విశ్లేషణ చర్య
10) రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు.?
జ : రాష్ట్ర ప్రభుత్వము
11) వృద్ధత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం పేరు ఏమిటి?
జ : జెరంటాలజీ
12)మానవునిలోని ఏ అవయవంలో యూరియా తయారవుతుంది.?
జ : లివర్ (కాలేయం)
13) ఉప్పునీటిలో పెరిగే మొక్కలను ఏమని అంటారు.?
జ : హలోఫైట్స్
14) మానవుని లో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత.?
జ : 5 మిలియన్స్
15) భారత్ లో ‘స్పేస్ కమీషన్’ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు.?
జ : జూన్ – 1972
16) ఓరాంగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ :అస్సాం
17) పసుపు కొమ్ము పశువు మొక్కలోని ఏ భాగం నుండి.?
జ : కాండం
18) డయాబెటిస్ కి వాడే ఇన్సులిన్ కనిపెట్టినది ఎవరు.?
జ : ఎఫ్.జీ. వాటింగ్
19) రెబీస్ వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు.?
జ : లూయీ పాశ్చర్
20) టామాటో లకు ఎరుపు రంగు ఎందుకు వస్తుంది.?
జ : క్లోరోప్లాస్ట్ వలన
21) రేడియో తరంగాలు ఏ ఆవరణం నుండి పరావర్తనం చెందుతాయి.?
జ : అయనో ఆవరణం
22) ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం ఏది.?
జ : స్టెతస్కోప్
23) ధ్వని తీవ్రతకు పరిమాణం.?
జ : డెసిబుల్స్
24) రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ను ఎప్పుడు స్థాపించారు.?
జ : 1901
25) కన్హా నేషనల్ పార్క్ ఏ పర్వత శ్రేణుల్లో ఉంది.?
జ : సాత్పుర పర్వత శ్రేణులు
26) దండి మార్చ్ లో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు.?
జ : ఎర్నేని సుబ్రహ్మణ్యం
27) మహాత్మ గాంధీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం ఏది.?
జ : బెల్గాం సమావేశం
28) భారతదేశంలో గాంధీజీ చేసిన మొట్టమొదటి ఉద్యమం ఏది.?
జ : చంపారన్ సత్యాగ్రహం
29) గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్ వచ్చిన సంవత్సరం ఏది.?
జ : 1915
30) గాంధీజీని అర్ధ నగ్న ఫకీర్ అన్నది ఎవరు.?
జ : విన్‌స్టన్ చర్చిల్